Latest news: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్

అమెరికా(America) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఆరోగ్యం గురించి మళ్ళీ వార్తల్లో నిలిచారు. నిన్న(Donald Trump) వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో ఉన్నట్లు చూపించారు. మీడియా ముందు “25 ఏళ్ల క్రితం కంటే నేను చాలా చురుగ్గా ఉన్నానని” ప్రకటించిన కొద్ది సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన సమావేశంలో ట్రంప్ ప్రారంభంలో ఆరోగ్యంపై వార్తలను ఖండించారు. అయితే, సమావేశం మొదలైన 15 నిమిషాల లోపలే … Continue reading Latest news: Donald Trump: క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియో వైరల్