Donald Trump: అమెరికా వీడే అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్!

అమెరికాలో (Donald Trump) అక్రమంగా నివసిస్తున్న వలసదారులు స్వచ్ఛందంగా తమ స్వదేశాలకు వెళ్లేందుకు ప్రోత్సహించేలా ట్రంప్ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ ఏడాది ముగిసేలోపు అమెరికాను(America) విడిచిపెడితే వారికి 3,000 డాలర్లు (దాదాపు రూ.2.7 లక్షలు) నగదు ప్రోత్సాహకంతో పాటు ఉచిత విమాన ప్రయాణ సదుపాయం కల్పించనున్నట్లు డిసెంబర్ 22న హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) వెల్లడించింది. ఈ పథకంలో భాగంగా స్వదేశాలకు వెళ్లే వారికి గతంలో విధించిన సివిల్ జరిమానాలను కూడా రద్దు చేస్తామని … Continue reading Donald Trump: అమెరికా వీడే అక్రమ వలసదారులకు బంపర్ ఆఫర్!