Latest News: Ditwah Impact: దిత్వా తుఫాన్ బీభత్సం: శ్రీలంకలో 300 ప్రాణాలు బలి

దిత్వా(Ditwah Impact) తుఫాను శ్రీలంకపై విపరీత విధ్వంసం సృష్టించింది. ఈ తుఫాన్‌ ఉద్ధృతి కారణంగా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, ఇంకా వందలాది మంది గల్లంతయ్యారని అధికారులు ధృవీకరించారు. భారీ వర్షాలు, వరదలు, గాలివానల కారణంగా వేలాది ఇళ్లు ధ్వంసమవ్వడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడంతో శ్రీలంక ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ప్రమాదంలో చిక్కుకున్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలించడానికి రక్షణ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు … Continue reading Latest News: Ditwah Impact: దిత్వా తుఫాన్ బీభత్సం: శ్రీలంకలో 300 ప్రాణాలు బలి