Dismissal of Govt : USలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!

అమెరికా (US) చరిత్రలోనే అత్యంత పెద్ద ఎత్తున ఫెడరల్ ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ప్రారంభించిన డిఫర్డ్ రిజిగ్నేషన్ ప్రోగ్రామ్ (DRP) అమల్లోకి రావడంతో, లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ భవిష్యత్తుపై అనిశ్చితిలో ఉన్నారు. ఈ ప్రోగ్రామ్‌ కింద ఇప్పటికే అన్ని ఎంప్లాయిస్‌కి నోటీసులు, ఈమెయిల్స్ పంపి, విధించిన గడువు నిన్నటితో ముగిసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. Avika Gor : పెళ్లి చేసుకున్న ‘చిన్నారి పెళ్లికూతురు’ ఈ … Continue reading Dismissal of Govt : USలో లక్షమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపు!