Latest News: Dhaka Airport: ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం

బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని(Dhaka Airport) హజ్రత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భారీ అగ్నిప్రమాదం దేశ వ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటన కార్గో కాంప్లెక్స్‌ ప్రాంతంలో జరిగింది. ముడి పదార్థాలు, వస్త్రాలు, మరియు ఎగుమతికి సిద్ధమైన సరకులు పూర్తిగా మంటల్లో కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు, కానీ అప్పటికే పెద్ద మొత్తంలో నష్టం జరిగింది. Read also: Diwali Day : దీపావళి: ఇవాళ ఏం చేయాలి? విమానాశ్రయంలోని గోదాములు … Continue reading Latest News: Dhaka Airport: ఢాకా విమానాశ్రయంలో భారీ అగ్నిప్రమాదం