Deutsche Bank: భారత్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమౌతున్న విదేశీ బ్యాంక్

జర్మనీకి చెందిన ప్రముఖ అంతర్జాతీయ బ్యాంక్ డ్యూష్ బ్యాంక్(Deutsche Bank) భారత్‌లోని తన రిటైల్ మరియు వెల్త్ మేనేజ్మెంట్ కార్యకలాపాలను పూర్తి దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లాభదాయకతను పెంచడానికి సంస్థ చేపట్టిన పునర్‌వ్యవస్థీకరణలో భాగంగా, భారత రిటైల్ సెగ్మెంట్ ఇకపై లాభాలు తీసుకురావడం లేదన్న కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎనిమిదేళ్లలో రెండోసారి డ్యూష్ బ్యాంక్ ఈ విభాగం విక్రయంపై ఆలోచించడం, భారత్‌లో విదేశీ బ్యాంకులు ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులను స్పష్టంగా సూచిస్తోంది. … Continue reading Deutsche Bank: భారత్ నుంచి నిష్క్రమించేందుకు సిద్ధమౌతున్న విదేశీ బ్యాంక్