Greenland : అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక

Greenland : Denmark ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. United States గ్రీన్‌ల్యాండ్‌ను ఆక్రమించే ప్రయత్నం చేస్తే, ముందుగా కాల్పులు జరిపి తర్వాతే ప్రశ్నలు అడుగుతామని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. Donald Trump గ్రీన్‌ల్యాండ్‌ను తమ అధీనంలోకి తీసుకోవాలన్న వ్యాఖ్యలను పదే పదే చేస్తుండటంతో ఈ ప్రకటన వెలువడింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ మీడియా సంస్థ Berlingske కు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, విదేశీ దాడి జరిగితే సైనికులు … Continue reading Greenland : అమెరికా బెదిరింపులు, దాడి చేస్తే ముందే కాల్పులు – డెన్మార్క్ హెచ్చరిక