Delhi Protests: దీపు దాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు

బంగ్లాదేశ్‌లో హిందూ యువకుడు దీపు చంద్ర దాస్ హత్యను నిరసిస్తూ న్యూఢిల్లీలో(Delhi Protests)ని బంగ్లాదేశ్ హైకమిషన్ ఎదుట ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారం మైమెన్సింగ్ జిల్లాలో ఇస్లామిస్ట్ గుంపు చేసిన దాడిలో దీపు దారుణంగా మృతి చెందడంతో దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. Read Also: Bangladesh: మిషన్ భద్రతపై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు ఈ ఘటనను ఖండిస్తూ విశ్వ హిందూ పరిషత్ (VHP), బజరంగ్ దళ్ నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. బంగ్లాదేశ్‌లో … Continue reading Delhi Protests: దీపు దాస్ హత్యపై ఢిల్లీలో భారీ నిరసనలు