Latest news: Delhi blast: ఢిల్లీ పేలుడుపై మొదటి పేజీలో కవర్ చేసిన పాక్ పత్రికలు

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనను పాకిస్తాన్(Pakistan) మీడియా ప్రముఖంగా(Delhi blast) ప్రచురించింది. డాన్, జియో న్యూస్, ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్, ది న్యూస్ ఇంటర్నేషనల్, పాకిస్తాన్ టుడే వంటి ప్రముఖ సంస్థలు ఈ వార్తను తమ ఫ్రంట్ పేజీలలో ప్రచురించాయి. ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద దర్యాప్తు జరుగుతోందని ఆయా పత్రికలు పేర్కొన్నాయి. ఈ మేరకు, ఉగ్రవాద నిరోధక చట్టం కింద ఈ పేలుడుపై దర్యాప్తు జరుగుతోందని ఢిల్లీ పోలీసులు … Continue reading Latest news: Delhi blast: ఢిల్లీ పేలుడుపై మొదటి పేజీలో కవర్ చేసిన పాక్ పత్రికలు