Delhi Blast:ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబు పేలుళ్ల వెనక పాక్ సైన్యం.. ఆదేశ జర్నలిస్ట్ ఆరోపణ

పాకిస్తాన్ తన సొంతదేశంలోనే ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోంది. ప్రపంచదేశాలు ఎన్ని చీవాట్లు పెడుతున్నా, తనదేశ ప్రజల ఆర్థిక స్థితిగతులు సంక్షోభంలో ఉన్నా పాక్ ప్రభుత్వానికి ఇవేవీ పట్టవు. పాకిస్తాన్ దృష్టి ఎప్పుడూ భారత్ పైనే ఉంటుంది. ఏవిధంగానైనా(Delhi Blast) భారతదేశాన్ని ఆర్థిక మూలాలను దెబ్బతీసి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకే నిత్యం ప్రయత్నిస్తున్నది. ఇండియా ఆపరేషన్ సిందూర్ వార్ ద్వారా పాక్ కు బుద్ధి చెప్పినా.. ఇంకా ఆదేశ నేతల్లోకానీ, ఆర్మీలో కానీ ఎలాంటి మార్పులు రావడం లేదు. నిత్యం … Continue reading Delhi Blast:ఢిల్లీ, ఇస్లామాబాద్ బాంబు పేలుళ్ల వెనక పాక్ సైన్యం.. ఆదేశ జర్నలిస్ట్ ఆరోపణ