Telugu News: Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన
ఒకదేశంలో ఉగ్రదాడులు జరిగితే ఆ ప్రభావం ఇతర అంశాలపై కూడా ఉంటుంది. క్రీడాకారులు, రాజకీయనేతలు, సినీప్రముఖులు ఇలా ప్రఖ్యాతిగాంచిన వారు ఆ దేశాల్లో పర్యటించేందుకు వెనుకడుగు వేస్తారు. భద్రతపరమైన సమస్యలు, ఇబ్బందులకు గురికావడం ఎందుకనే భావనతో ఆ పర్యటనలను రద్దు చేసుకుంటారు. ఇటీవల దేశరాజధాని న్యూఢిల్లీలోని (New Delhi) ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడు (Delhi Blast) ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. Read Also: CCI Rules: పత్తి రైతులను పరేషాన్ చేస్తున్న … Continue reading Telugu News: Delhi Blast: ఢిల్లీ కారు బాంబుతో వాయిదాపడ్డ నెతన్యాహు భారత్ పర్యటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed