Telugu News: Delhi Blast: డాక్టర్ షాహీన్ కు మూడు పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు

ఎంతో ఉన్నంతగా చదువుకుని, పదిమందికి ప్రాణం పోసే వైద్యులు చివరికి మతం పేరుతో మారణహోమానికి ప్రయత్నించడం ఎంత ఘోరం. ఉగ్రవాదం వైపు అడుగులు వేస్తూ, తమ కెరీర్ ను, జీవితాలను పాడుచేసుకుంటున్న యువత ఇప్పటికైనా మార్పు చెందాలి. పేదరికం, అమాయకులను ఒకప్పుడు ఉగ్రముఠాలు వీరిని టార్గెట్ చేసుకునేవారు. కానీ నేడు ఈ ముఠా ఉన్నత చదువులు చదివి, ఉన్నత పదవుల్లో ఉన్నవారిని తమవైపుకు తిప్పుకుంటున్నారు. Read Also: Sai Deepak: పాక్​ తప్పుడు ప్రచారాన్ని భారత్‌ తిప్పి … Continue reading Telugu News: Delhi Blast: డాక్టర్ షాహీన్ కు మూడు పెళ్లిళ్లు.. ఇద్దరు పిల్లలు