Telugu News: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్

కీలక సమాచారం సేకరించిన పోలీసులు వీడియోలు, ఫొటోలు లభ్యం ఢిల్లీ కారుబాంబు పేలుడుపై జరుగుతున్న దర్యాప్తులో కీలక విషయాలు వెలువడుతున్నాయి. దర్యాప్తు సంస్థలు వేగంగా తమ దర్యాప్తును కొనసాగిస్తున్నాయి. ఒకవిధంగా భారతదేశానికి భారీ పెనుముప్పు తప్పింది. దేశాన్ని అల్లకల్లోలాన్ని సృష్టించి, ఆర్థికంగా చిన్నాభిన్నం చేసేందుకు భారీ కుట్రపడ్డాయి ఉగ్రసంస్థలు. Read Also: Pakistan: పాక్ రిలీజ్ చేసిన మహిళా ఆత్మాహుతి బాంబర్ ఫోటో ఢిల్లీ కారు బ్లాస్ట్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను … Continue reading Telugu News: Delhi Blast: మారణహోమానికి ప్లాన్ వేసిన ఉగ్రవాది డానిష్