Telugu News: Delhi Blast: పాక్ నుంచి బాంబు తయారీ వీడియోలు.. వెలుగులో ఉగ్ర డాక్టర్ కుట్రలు

సమాజంలో వారు వైద్యులు.(Doctors) అందరి దృష్టిలో డాక్టర్లు, రోగులకు సేవలు చేసేవారుగా గుర్తింపు. అంతేకాదు రోగుల పాలిట వారు దేవుళ్లు. ఇదంతా నాణానికి వైపుమాత్రమే. రెండోవైపు కుట్రలు, హత్యలు, భారీ నష్టాలను కలిగించే ఉగ్రవాద క్రియలు. తమ కెరీర్ ను, జీవితాలను పణ్ణంగా పెట్టి, ఉగ్రవాదులుగా (Terrorists) మారుతున్నారు. ఇవే ఢిల్లీ పేలుడుకు కారణమైన వైట్ కాలర్ కుట్రలు. ఢిల్లీ పేలుడు కేసులో కీలక విషయం వెలుగులోకి వచ్చింది.  Read also : Keir Starmer: వలస … Continue reading Telugu News: Delhi Blast: పాక్ నుంచి బాంబు తయారీ వీడియోలు.. వెలుగులో ఉగ్ర డాక్టర్ కుట్రలు