Delhi Blast: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ

ఢిల్లీ ఎర్రకోట ఆత్మాహుతి దాడి ఘటనపై నిందితుడు ఉమర్ నబీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఆత్మాహుతి బాంబు(Delhi Blast)దాడిని “బలిదాన చర్య”గా అతడు పేర్కొన్న వీడియో బయటకు రావడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వ్యాఖ్యలను AIMIM అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియా వేదిక X లో స్పందించిన ఒవైసీ, ఇస్లాం మతంలో ఆత్మహత్యా చర్యలూ, అమాయకుల ప్రాణాలను హరించడం కూడా తీవ్ర పాపమని స్పష్టం చేశారు. ఉమర్ … Continue reading Delhi Blast: ఢిల్లీ ఆత్మాహుతి దాడిని బలిదానంగా అభివర్ణించిన అసదుద్దీన్ ఒవైసీ