December 26: ‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?

బాక్సింగ్ డే ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న(December 26) జరుపుకుంటారు. క్రిస్మస్ పండుగ మరుసటి రోజే అయినప్పటికీ, ఈ రోజు పశ్చిమ దేశాల్లో ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యంగా బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఇది అధికారిక సెలవుదినంగా పాటిస్తున్నారు. కార్మికులకు విశ్రాంతి కల్పించిన రోజు 19వ శతాబ్దంలో బ్రిటన్‌లో పని చేసే సేవకులు, కార్మికులు క్రిస్మస్ రోజున కూడా యజమానుల ఇళ్లలో విధులు నిర్వహించాల్సి వచ్చేది. అందుకే యజమానులు వారికి డిసెంబర్ 26న(December 26) … Continue reading December 26: ‘బాక్సింగ్ డే’ పేరెలా వచ్చిందంటే?