Canada: దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిన ట్రంప్

గాజా శాంతి మండలిలో చేరాలంటూ (Canada) కెనడాకు పంపిన ఆహ్వానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెనక్కి తీసుకున్నారు. ఈ మేరకు ఆయన తన నిర్ణయాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు ఏర్పడిన ప్రతిష్ఠాత్మక బోర్డులలో గాజా శాంతి మండలి కూడా ఒకటని ట్రంప్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ దావోస్ వేదికగా అమెరికా ‘గ్రీన్‌లాండ్’ సుంకాలను వ్యతిరేకించడంతో ట్రంప్ ఈ ఆహ్వానాన్ని ఉపసంహరించుకున్నారు. Read Also: Tirupati … Continue reading Canada: దావోస్‌లో కెనడా ప్రధాని కీలక వ్యాఖ్యలకు వెనక్కి తగ్గిన ట్రంప్