Latest Telugu News : Afghanistan: కాబుల్‌ న‌దిపై డ్యామ్‌ల నిర్మాణం

పెహ‌ల్గామ్ ఉగ్ర‌దాడి నేప‌థ్యంలో పాకిస్థాన్‌తో సింధూ జ‌లాల ఒప్పందాన్ని భార‌త్ ర‌ద్దు చేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ అడుగుజాడ‌ల్లోనే ఆఫ్ఘ‌నిస్తాన్(Afghanistan) న‌డుస్తోంది. ప్ర‌స్తుతం పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్తాన్ (Afghanistan) స‌రిహ‌ద్దుల్లో తీవ్ర ఉద్రిక్త‌ల ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ సంద‌ర్భంగా పాకిస్థాన్‌లోకి ప్ర‌వేశించి కునార్/కాబుల్‌ న‌ది నీటి ప్ర‌వాహాన్ని అడ్డుకునేందుకు ఆఫ్ఘ‌నిస్థాన్ ప్లాన్ వేసిన‌ట్లు తెలుస్తోంది. కునార్ న‌దిపై వీలైనంత త్వ‌ర‌గా డ్యామ్‌ల నిర్మాణం చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. సుప్రీం నేత మౌలావి హిబాతుల్లా అకుండ‌జాద ఆదేశాలు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. … Continue reading Latest Telugu News : Afghanistan: కాబుల్‌ న‌దిపై డ్యామ్‌ల నిర్మాణం