Underground: బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?

ఎవరైనా భూగర్భంలోకి లిఫ్ట్‌లో గంటసేపు వెళితే ఎలా ఉంటుందో ఊహించారా.. చాలామంది కొంచెం లోపలకి వెళ్లగానే భయంతో వణికిపోతారు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసినా లోపలంతా చీకటిగా ఉండి ఏమి కానరాక బిక్కుబిక్కుమంటూ బయటకు వస్తుంటారు చాలామంది. అయితే దక్షిణాఫ్రికాలోని మ్పోనెంగ్‌లోని మైనర్లకు ఇది రోజువారీ జీవితంగా ఉందంటే నమ్మగలరా. అవును వీరు ప్రపంచంలోనే అత్యంత లోతైన బంగారు గని.. భూగర్భంలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాని దగ్గరకు ప్రతి రోజూ వెళుతుంటారు. అంటే … Continue reading Underground: బంగారం కోసం భూగర్భంలో రోజూ 4 కిలోమీటర్లు.. ఎక్కడంటే?