Miguel Diaz-Canel: దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా-క్యూబా సంబంధాలు మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. వెనెజువెలా నుంచి చమురు లేదా ఆర్థిక సహాయం కొనసాగాలంటే అమెరికాతో వెంటనే ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ క్యూబాకు బహిరంగ హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు క్యూబా ప్రభుత్వం కూడా ఘాటుగా స్పందించింది. నైతిక ప్రమాణాలను నిర్దేశించే అధికారం అమెరికాకు లేదని క్యూబా తేల్చి చెప్పింది. … Continue reading Miguel Diaz-Canel: దేశం కోసం పోరాడతాం అంటూ ట్రంప్‌కు క్యూబా ఘాటు హెచ్చరికలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed