Telugu News: Crimes Tribunal: భుట్టో, హసీన లకు ఒకే పరిస్థితి ఉరిశిక్ష

బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై(Sheikh Hasina) ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యూనల్ ( Crimes Tribunal) ఇటీవల విధించిన మరణదండన రాజకీయంగా పెద్ద చర్చనీయాంశమైంది. గత ఏడాది రిజర్వేషన్ విధానాలపై దేశవ్యాప్తంగా జ్వలించిన ఆందోళనల సమయంలో భద్రతా దళాలను నిరసనకారులపై వినియోగించారని, పెద్ద ఎత్తున హింస చోటుచేసుకుందని కోర్టు అభిప్రాయపడింది. ఈ ఘటనల్లో 1,400 మందికిపైగా విద్యార్థులు మృతి చెందడం కీలక ఆధారంగా పరిగణించబడింది. Read Also: ట్రంప్‌ షాకింగ్ యూ–టర్న్: మమ్దానిపై ప్రశంసలు, ‘నట్ జాబ్’ … Continue reading Telugu News: Crimes Tribunal: భుట్టో, హసీన లకు ఒకే పరిస్థితి ఉరిశిక్ష