Telugu News: Crime:రష్యాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి.. డ్యామ్ లో లభ్యం

తమ బిడ్డలు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, మంచి జీతంతో బంగారు జీవితాన్ని అనుభవిస్తారనే కోటి ఆశలతో తల్లిదండ్రులు పిల్లలను విదేశీ చదువులను ప్రోత్సహిస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి, తమకు భారమైనా బిడ్డల సౌకర్యవంతమైన భవిష్యత్తు కోసం ఆ భారాన్ని గుండెల్లో దాచుకుని, చదివిస్తున్నారు. వృద్ధాప్యంలో తమను ఆదుకుంటారని గంపెండంత ఆశతో ఉండడం సహజమే. కానీ అనుకోని ఉపద్రవాలు, ప్రమాదాలతో( Crime) వారు ఇక తమకు కనిపించలేరు అనే సత్యాన్ని తెలిసినప్పుడు ఆ బాధను భరించడం ఎవరికైనా … Continue reading Telugu News: Crime:రష్యాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి.. డ్యామ్ లో లభ్యం