Telugu News: Cricket : 500 పరుగులతో సౌతాఫ్రికా ఆధిక్యం

Cricket : భారత్‌(India)తో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా(south africa) బలమైన స్థితిని ఏర్పరుచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసిన సఫారీ జట్టు, రెండో ఇన్నింగ్స్‌లో కూడా స్థిరంగా రాణిస్తూ 503 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. Read Also: Raviteja: ‘మాస్ జాతర’ OTT రిలీజ్ డేట్ ఖరారు: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే… ప్రస్తుతం వారు 4 వికెట్లు కోల్పోయి 215 పరుగుల వద్ద కొనసాగుతున్నారు. క్రీజులో ఉన్న స్టబ్స్ అర్ధశతకం పూర్తి చేసి … Continue reading Telugu News: Cricket : 500 పరుగులతో సౌతాఫ్రికా ఆధిక్యం