CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి

జర్మన్‌వాచ్ విడుదల చేసిన క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ (CRI Report) తాజా నివేదిక ప్రకారం, గత 30 సంవత్సరాల్లో భారత్‌లో ప్రకృతి విపత్తులు విపరీతమైన నష్టం కలిగించాయి. 1995 నుంచి ఇప్పటివరకు తుఫాన్లు, వరదలు, హీట్ వేవ్స్ వంటి 430 ప్రధాన విపత్తులు సంభవించాయి. వీటి వల్ల 80 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు, అలాగే సుమారు 130 కోట్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. నివేదిక ప్రకారం దేశానికి జరిగిన ఆర్థిక నష్టం సుమారు రూ. … Continue reading CRI Report: భారత్‌లో ప్రకృతి విపత్తుల ప్రభావం తీవ్రం – 30 ఏళ్లలో 80 వేల మంది మృతి