Thailand: రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

థాయ్‌లాండ్‌(Thailand)లో ఘోర ప్రమాదం జరిగింది. థాయ్‌లాండ్‌లో కదులుతున్న రైలుపై క్రేన్‌ జారిపడి పెను ప్రమాదం జరిగింది. నిర్మాణ పనులకు వినియోగించే క్రేన్‌ పడడంతో రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 22 మంది మృతిచెందగా, మరో 30 మంది వరకూ గాయపడ్డారు. బ్యాంకాక్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిఖియో జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. Read Also: Bank Of Maharashtra: 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్ట్‌ కోసం … Continue reading Thailand: రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం