Corporate companies: కొత్త ఏడాదిలో ఆఫీస్ కు వెళ్లడం తప్పదా?

Corporate companies: కోవిడ్ అనంతరం ప్రపంచవ్యాప్తంగా పని సంస్కృతిలో చోటుచేసుకున్న అతిపెద్ద మార్పు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) విధానమే. అయితే ఇప్పుడు ఆ మోడల్ క్రమంగా తగ్గుముఖం పట్టుతోందని స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. 2025 నాటికి రిమోట్ వర్క్‌కు పెద్ద ఎత్తున బ్రేక్ పడే పరిస్థితి నెలకొంటుండగా, అనేక ప్రముఖ సంస్థలు ఉద్యోగులను మళ్లీ పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రావాలని ఆదేశిస్తున్నాయి. Read also: 10 Rupee Note: చిల్లర కష్టాలకు చెక్ పెట్టేలా ఆర్‌బీఐ … Continue reading Corporate companies: కొత్త ఏడాదిలో ఆఫీస్ కు వెళ్లడం తప్పదా?