Latest Telugu News : Core 5 : అమెరికా ఏర్పాటు చేసే ‘కోర్ ఫైవ్’ కూటమిలో భారత్ ?

రెండోసారి అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు దేశాలపై అధిక టారిఫ్‌లు, వలసలు, హెచ్‌1బీ వీసా వంటి వాటిపై కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ప్రపంచ రాజకీయాల్లో కీలక మార్పులకు శ్రీకారం చుట్టే ప్రయత్నంలో ట్రంప్‌ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్‌తో కలిసి ఓ శక్తిమంతమైన కూటమిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. C5 లేదా కోర్‌ 5 పేరుతో ఈ కూటమిని (Core … Continue reading Latest Telugu News : Core 5 : అమెరికా ఏర్పాటు చేసే ‘కోర్ ఫైవ్’ కూటమిలో భారత్ ?