Latest News: Donald Trump: కొనసాగుతున్న షట్ డౌన్.. నిధులను నిలిపేసిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) రెండోసారి పదవి పొందిన అనంతరం ఇష్టానుసారంగా ఆర్డర్లపై సంతకాలు చేస్తున్నారు. వలసవాదులపై ఉక్కుపాదాన్ని మోపడమే కాక వారి రాకను అడ్డుకుంటున్నారు. అంతేకాక పలు కంపెనీలలో భారతీయులను తొలగించాలని ఆదేశిస్తున్నారు. ఎక్కడికక్కడ నిధులను సమకూర్చుకోవడంతో ట్రంప్ ప్రభుత్వం విఫలం కావడంతో దేశంలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. Layoff:భారతీయ ఐటీ ఉద్యోగుల తొలగింపు: అమెరికన్ కంపెనీ షాక్ నిర్ణయం దీంతో అమెరికా (America) సెనేట్ లో ప్రభుత్వం రన్ చేయడానికి కావాల్సిన నిధులు … Continue reading Latest News: Donald Trump: కొనసాగుతున్న షట్ డౌన్.. నిధులను నిలిపేసిన ట్రంప్