Telugu News: Donald Trump: భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) భారత దిగుమతులపై విధించిన 50 శాతం భారీ సుంకాలకు వ్యతిరేకంగా అమెరికా చట్టసభలో నిరసన గళం వినిపించింది. ఈ సుంకాలను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు డెబోరా రాస్, మార్క్ వీసే, రాజా కృష్ణమూర్తి నిన్న ప్రతినిధుల సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. Read also : Trump Tariffs:భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత ఆగస్టు 27, 2025న అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక … Continue reading Telugu News: Donald Trump: భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం