Colombia plane crash : కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి

Colombia plane crash : కొలంబియా లో మరో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నార్తె డె సంటాండర్ ప్రావిన్స్‌లో చార్టర్డ్ విమానం అకస్మాత్తుగా కుప్పకూలి, ఇద్దరు కీలక రాజకీయ నేతలతో సహా మొత్తం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 13 మంది ప్రయాణికులు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. Read Also: Vishwak Sen: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’ మూవీ విడుదల ప్రమాదానికి కొద్దిసేపటి ముందు విమానం (Colombia plane crash) రాడార్ … Continue reading Colombia plane crash : కొలంబియాలో విమానం కుప్పకూలిందా? 15 మృతి.. అనుమానాలేంటి