CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) దావోస్ పర్యటనలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రపంచ ఆర్థిక వేదిక World Economic Forum సమావేశాల సందర్భంగా నిర్వహించిన ‘Join the Rise’ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విజన్‌ను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, రాష్ట్ర మంత్రులు పక్కపక్కనే కూర్చుని పాల్గొనడం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజకీయ, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపై కనిపించడంతో … Continue reading CM Revanth: దావోస్ పర్యటనలో ప్రముఖులు