China Xi Jinping statement : వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్

China Xi Jinping statement : వెనెజువెలాలో జరిగిన అధికార మార్పు, అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించడం నేపథ్యంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అమెరికాపై పరోక్ష విమర్శలు చేశారు. ప్రధాన శక్తులు ఇతర దేశాల అభివృద్ధి మార్గాలను గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. ఇది వెనెజువెలాపై అమెరికా చేసిన చర్యలకే సూచనగా అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి. చైనా గత కొన్నేళ్లుగా వెనెజువెలాతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. ప్రపంచం ప్రస్తుతం శతాబ్ద కాలంలో ఎప్పుడూ లేని మార్పులు, … Continue reading China Xi Jinping statement : వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్