China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth

అమెరికాకు ఎగుమతి చేస్తే సరఫరా ఆపేస్తాం” – భారత్‌కు చైనాతో హెచ్చరిక, అరుదైన ఖనిజాలపై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి China India : ప్రపంచంలో Rare Earth Magnets ఉత్పత్తిలో చైనా దాదాపు 90% నియంత్రణ కలిగి ఉంది. ఈ అరుదైన ఖనిజాలు ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ, ఏరోస్పేస్, హై-టెక్ పరిశ్రమల కు కీలకమైన ముడిసరుకులు. (China India) ఇవి లేకుండా ఆటోమొబైల్, రక్షణ, పునరుత్పాదక ఇంధన రంగాల ఉత్పత్తులు తీవ్రంగా ప్రభావితమవుతాయి. తాజాగా చైనా, భారతదేశానికి ఈ … Continue reading China India : చైనా హెచ్చరిక అమెరికాకు ఎగుమతి చేస్తే భారత్‌కు Rare Earth