Gold: అమెరికాను అదను చూసి దెబ్బ కొట్టిన చైనా
భారత పొరుగుదేశం చైనా నిశ్శబ్దంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదేల్ చేస్తోంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేందుకు పెద్ద ప్రణాళికనే రచించింది. దీనికి సంబంధించి రహస్యంగా ఆర్థిక చర్యను చేపట్టింది. బంగారం కొనుగోలు ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థను పతనావస్థలోకి తీసుకువెళ్లేందుకు చైనా రెడీ అయింది. చైనా కేంద్ర బ్యాంకు నిరంతరం Gold కొనుగోలు చేసుకుంటూ పోతోంది. అదే సమయంలో అమెరికా ప్రభుత్వ రుణాన్ని వేగంగా తగ్గించుకుంటూ వస్తోంది చైనా (China). ఈ వ్యూహం … Continue reading Gold: అమెరికాను అదను చూసి దెబ్బ కొట్టిన చైనా
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed