China: బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి
చైనాలో వరుస పేలుళ్లు ప్రజలను కలవరపెడుతున్నాయి. తాజా ఘటన షియాంగ్ యాంగ్ నగరంలో చోటుచేసుకుంది. బాణసంచా విక్రయించే దుకాణంలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. Read also: Bangladesh: ఇతర దేశాల ఆదేశాల ద్వారా ఢాకా నడచుకోదు: యూనస్ Series of explosions in fireworks shops.. 12 people killed పేలుడు సమయంలో దుకాణంలో పనిచేస్తున్న … Continue reading China: బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లు.. 12 మంది మృతి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed