Semiconductors: చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు

ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్నది సాఫ్ట్‌వేర్ టెక్నాలజీలు కాదు, ఆ సాఫ్ట్‌వేర్ నడవడానికి అవసరమైన ‘సెమీ కండక్టర్ చిప్స్’ (Semiconductors). ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ఆధిపత్యం చెలాయించాలంటే అత్యాధునిక చిప్స్ కు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. ఇప్పటిదాకా ఈ చిప్స్ తయారీకి అవసరమైన అత్యంత క్లిష్టమైన EUV (Extreme Ultraviolet) లిథోగ్రఫీ మెషీన్లను కేవలం నెదర్లాండ్స్‌కు చెందిన ASML సంస్థ మాత్రమే తయారు చేస్తోంది. అమెరికా ఆంక్షల వల్ల చైనాకు ఈ మెషీన్లు … Continue reading Semiconductors: చైనా రహస్య ‘మ్యాన్‌హట్టన్ ప్రాజెక్ట్’..అగ్రరాజ్యాలకు వణుకు