China: చైనాలో తీవ్రంగా తగ్గిన జనసంఖ్య..ఆందోళనలో ప్రభుత్వం

ప్రపంచాన్ని ఆర్థికంగా శాసిస్తున్న దేశాల్లో ఒకటైన చైనా (China) ఇప్పుడు నిశ్శబ్దంగా కానీ తీవ్రంగా ప్రభావం చూపే సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అదే… జనాభా తగ్గుదల. వరుసగా నాలుగో ఏడాదీ చైనాలో జనాభా క్షీణించడమే కాదు, 2025లో ఈ తగ్గుదల మరింత తీవ్రంగా మారింది. ఈ పరిణామం రాబోయే దశాబ్దాల్లో చైనా ఆర్థిక, సామాజిక నిర్మాణాన్నే మార్చే స్థాయిలో ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 30 లక్షలు తగ్గిన జనాభా చైనా ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల … Continue reading China: చైనాలో తీవ్రంగా తగ్గిన జనసంఖ్య..ఆందోళనలో ప్రభుత్వం