China: ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో తాము ముందున్నామని చైనా(China) బలంగా ప్రచారం చేస్తోంది. కొత్త మోడల్స్‌, అత్యాధునిక చాట్‌బాట్‌లు, భారీ డేటా సెంటర్లు… ఇవన్నీ చైనా టెక్‌ శక్తిని చూపిస్తున్న ఉదాహరణలే. కానీ ఈ వేగవంతమైన అభివృద్ధి వెనుక ప్రభుత్వానికి మాత్రం లోతైన ఆందోళనలు ఉన్నట్లు అంతర్జాతీయ రిపోర్టులు చెబుతున్నాయి.స్వతంత్రంగా డేటాను విశ్లేషించి సమాధానాలు ఇచ్చే AI చాట్‌బాట్‌లు ప్రజల ఆలోచనలపై ప్రభావం చూపుతాయన్న భయం బీజింగ్‌లో పెరుగుతోంది. ముఖ్యంగా ఇవి కమ్యూనిస్టు పార్టీ విధానాలపై … Continue reading China: ఏఐ పురోగతి ఒక వైపు.. ప్రభుత్వ ఆందోళన మరో వైపు