China: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు

తైవాన్ సరిహద్దుల్లో చైనా(taiwan-china) రెండవ రోజు కూడా భారీ సైనిక విన్యాసాలను కొనసాగిస్తోంది. ఈ విన్యాసాల ఉద్దేశం తైవాన్(taiwan) వేర్పాటువాద శక్తులకు, వారిని ప్రోత్సహిస్తున్న ‘బాహ్య శక్తులకు’ స్ట్రాంగ్ వార్నింగ్ పంపడమేనని చైనా స్పష్టం చేసింది. చైనా(China Military Drill) తన ఈస్టర్న్ థియేటర్ కమాండ్ ఆధ్వర్యంలో ‘జస్టిస్ మిషన్ 2025’ పేరుతో ఈ యుద్ధ విన్యాసాలను నిర్వహిస్తోంది. రెండవ రోజైన మంగళవారం (డిసెంబర్ 30, 2025), చైనా సైన్యం తైవాన్ చుట్టూ వాయుసేన, నౌకాదళం, రాకెట్ … Continue reading China: తైవాన్‌లో చైనా సైనిక విన్యాసాలు