Secrets : అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?

చైనా సైనిక విభాగంలో అత్యంత కీలకమైన వ్యక్తి, సెంట్రల్ మిలిటరీ కమిషన్ వైస్ ఛైర్మన్ జనరల్ జాంగ్ యూషియాపై వచ్చిన తాజా ఆరోపణలు అంతర్జాతీయంగా పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. చైనా అణు ఆయుధాలకు సంబంధించిన అత్యంత రహస్యమైన ‘టెక్నికల్ డేటా’ను ఆయన అమెరికాకు లీక్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనం రాజకీయ ప్రకంపనలు పుట్టిస్తోంది. చైనా అధ్యక్షుడి తర్వాత సైన్యంలో అత్యున్నత హోదాలో ఉన్న వ్యక్తిపైనే ఇలాంటి దేశద్రోహ ఆరోపణలు రావడం అటు చైనా … Continue reading Secrets : అమెరికాకు చైనా అణు రహస్యాలు లీక్?