Latest News: China Ladakh Base: చైనా లో కొత్త వైమానిక స్థావరం నిర్మాణం..

లడఖ్ సరిహద్దు సమీపంలో చైనా కొత్త వైమానిక రక్షణ(China Ladakh Base) స్థావరాన్ని నిర్మిస్తున్నట్లు తాజాగా ఉపగ్రహ చిత్రాలు బయటపెట్టాయి. ఈ సైట్ తూర్పు లడఖ్ ప్రాంతంలో, 2020లో జరిగిన గాల్వన్ ఘర్షణ ప్రాంతానికి తూర్పు దిశగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు సమాచారం. భారత రక్షణ నిపుణుల ప్రకారం, ఈ నిర్మాణం చైనా అధునాతన క్షిపణి లేదా రాడార్ వ్యవస్థలను ఏర్పాటు చేయడానికి చేస్తున్న ముందస్తు సన్నాహమని అంచనా. Read also: Jaishankar:స్వేచ్ఛా హక్కులపై ఐరాస … Continue reading Latest News: China Ladakh Base: చైనా లో కొత్త వైమానిక స్థావరం నిర్మాణం..