Latest News: China: అప్పులతో ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న చైనా!

చైనా(China) గత కొన్నేళ్లుగా ఒక దేశం కాదు — మొత్తం ప్రపంచాన్నే తన ఆర్థిక ప్రభావంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఒక ట్రిలియన్ డాలర్లకు పైగా రుణాలను విస్తరించి, పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రమే కాక, మధ్యస్థ ఆర్థిక వ్యవస్థలకూ భారీ మొత్తంలో ఫైనాన్షియల్ సాయం అందిస్తోంది. ఇది చూసేంత వరకు అభివృద్ధి సహకారం లాంటే కనిపించినా… లోతుగా చూస్తే చైనా దీన్ని ఒక జియోపాలిటికల్ ఆయుధంలా మలుస్తోందనే అభిప్రాయం బలపడుతోంది. Read also: … Continue reading Latest News: China: అప్పులతో ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న చైనా!