China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత

China: పడేసే పాత సిమ్ కార్డులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాల (ఈ-వేస్ట్) నుంచి ఓ వ్యక్తి ఏకంగా రూ. 27 లక్షల విలువైన బంగారం (Gold) తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన కియావో అనే వ్యక్తి ఈ అరుదైన ప్రయోగాన్ని నిర్వహించాడు. ఇందుకోసం అతడు చాలా కష్టపడ్డాడు. కష్టానికి తగిన ఫలితం దక్కింది.. Read Also: PM Modi: డేటా సెంటర్లతో భారీ ఉపాధి ఇది ప్రమాదకరమని, ఎవరూ ప్రయత్నించవద్దని హెచ్చరిక ప్రొఫెషనల్ స్క్రాప్ … Continue reading China: పాత సిమ్ కార్డుల నుంచి బంగారం వెలికితీత