America: వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?

డ్రాగన్‌ దేశం తన ఆయుధ సంపత్తిని ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. అంతేకాదు. ఆయుధ నియంత్రణ విషయంలో పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయమై ఆమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం ఆయుధాల నియంత్రణ చర్చలకు కూడా చైనా (China) ఎలాంటి ఆసక్తి చూపడం లేదని అమెరికా ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా కొత్తగా మూడు వేర్వేరు ప్రాంతాల్లో 100 ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణులను మోహరించి ఉండొచ్చని అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మరే అణుశక్తి … Continue reading America: వంద ఖండాంతర క్షిపణులను మోహరించిన చైనా?