Telugu News: China Bridge: అందుబాటులోకి వచ్చిన చైనా ఎత్తైన బ్రిడ్జి

రెండు గంటల పాటు సాగే కష్టతరమైన ప్రయాణాన్ని కేవలం రెండు నిమిషాలకు కుదించడం సాధ్యమేనా? చైనా(China) దీన్ని సుసాధ్యం చేసి చూపించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వంతెనను నిర్మించి రికార్డు సృష్టించింది. గైజౌ ప్రావిన్స్‌లోని(Guizhou Province) హువాజియాంగ్ గ్రాండ్ కెన్యన్ మీదుగా నిర్మించిన ఈ భారీ వంతెనను ఆదివారం అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ బ్రిడ్జి(Bridge) నిర్మాణం ద్వారా రెండు ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గిపోయింది. Read Also: TG Elections: నేటి … Continue reading Telugu News: China Bridge: అందుబాటులోకి వచ్చిన చైనా ఎత్తైన బ్రిడ్జి