Breaking News: Chhattisgarh: గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు… ఆరుగురి మృతి!

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బిలాస్‌పూర్ జిల్లాలోని జైరామ్‌నగర్ స్టేషన్ సమీపంలో కోర్బా ప్యాసింజర్ రైలు, ఆగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనీసం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ఢీకొన్న ప్రభావంతో ప్యాసింజర్ రైలు మొదటి బోగీ గూడ్స్ రైలుపైకి ఎగబాకిన దృశ్యాలు అక్కడి ప్రజలను కలచివేశాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. Read also: … Continue reading Breaking News: Chhattisgarh: గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు… ఆరుగురి మృతి!