OpenAI: Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!

టెక్ ప్రపంచంలో ఇప్పుడు ఒకటే చర్చ.. అదే OpenAI వేస్తున్న భారీ స్కెచ్. ఇప్పటిదాకా మనం కేవలం ప్రశ్నలు అడగడానికి, కంటెంట్ రాయడానికి మాత్రమే ChatGPT(ChatGPT)ని వాడుతున్నాం. కానీ త్వరలో ఇది మీ మొబైల్‌లోని ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ (iOS) లాగే ఒక పూర్తిస్థాయి ఆపరేటింగ్ సిస్టమ్ (OS) గా మారబోతోంది. ఇది గనుక నిజమైతే, గూగుల్, ఆపిల్ వంటి దిగ్గజాలకు కోలుకోలేని దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఈ లక్ష్యం కోసం ఓపెన్ ఏఐ (OpenAI) … Continue reading OpenAI: Apple, Google కు చమటలు పట్టిస్తున్న ChatGPT..!