Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన
దేశంలో ఇటీవల LPG (కుకింగ్ గ్యాస్) సరఫరా సమస్య తీవ్రం అయినట్లుగా వస్తున్న వార్తలు కలవరపరుస్తున్నాయి. ఈ వార్తలతో పౌరులలో భయాందోళన పెరుగుతోంది. సోషల్ మీడియా, కొన్ని వార్తల ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో వాణిజ్య LPG సరఫరా కొంత తగ్గినట్టు వార్తలు వచ్చాయి. అయితే కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. గృహ వినియోగ LPG డెలివరీపై పెద్ద అంతరాయం లేదు. దేశవ్యాప్తంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, Indian Oil, HPCL, BPCL వంటి సంస్థలు LPG(LPG) ఉత్పత్తిని … Continue reading Gas Shortage: గ్యాస్ సంక్షోభంపై కేంద్రం కీలక ప్రకటన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed