Latest Telugu News: Caroline Leavitt: H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు: కరోలీనా లివిట్
హెచ్-1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిని సమర్థించుకోవడానికి ట్రంప్ సర్కార్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే హెచ్-1బీ వీసా విధానంపై వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలీనా లివిట్(Caroline Leavitt) స్పందించారు. వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, దీంతో అమెరికన్ల వేతనాలు తగ్గుతున్నాయని పేర్కొన్నారు. వైట్‌హౌస్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు తెలిపారు. ‘ఈ పిటిషన్లపై కోర్టులో పోరాడేందుకు సిద్ధంగా … Continue reading Latest Telugu News: Caroline Leavitt: H-1B వీసా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు: కరోలీనా లివిట్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed