Car Blast: రష్యాలో కారు బ్లాస్ట్.. లెఫ్టినెంట్ మృతి.. మళ్లీ టెన్షన్
ఇప్పటికే నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండుదేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రపంచదేశాలు ప్రయత్నిస్తున్నా యుద్ధాన్ని ఆపే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో రష్యాలో(Car Blast) ఊహించని ఘటన జరిగింది. Read Also: US: ఎప్‌స్టీన్ ఫైళ్లలో ట్రంప్ చిత్రాల దుమారం రష్యాలోని దక్షిణ మాస్కోలో కారు బ్లాస్టింగ్ జరిగింది. ఈ ఘటనలో సీనియర్ రష్యన్ లెఫ్టినెంట్ జనరల్ ఫినిల్ సర్వరోవ్ ప్రాణాలు కోల్పోయారు. కారు కింద ఒక పేలుడు పరికరం ఉండడం … Continue reading Car Blast: రష్యాలో కారు బ్లాస్ట్.. లెఫ్టినెంట్ మృతి.. మళ్లీ టెన్షన్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed